Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Pakistan crash out of World T20

By   /  March 26, 2016  /  Comments Off on Pakistan crash out of World T20

    Print       Email

australia

టీ20 ప్రపంచ కప్ నుంచి పాక్ ఔట్..

InCorpTaxAct
Suvidha

 

టీ20 వరల్డ్ కప్ లోంచి ఆఫ్రీదీ సేన తప్పుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం పాలవడంతో ఇంటిముఖం పట్టింది. 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. మ్యాచ్ ప్రారంభంలో ధాటిగానే ఆడింది. అయితే చివరి వరకు ఆ ఫైర్ ను కొనసాగించలేకపోయింది. చివరకు 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. షర్జీల్ ఖాన్ 30, అహ్మద్ షెహ్జాద్ ఒక పరుగు, ఉమర్ అక్మల్ 32, ఖాలిద్ లతీఫ్ 46, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ 14, షోయబ్ మాలిక్ 40 రన్స్ చేశాడు.

తొలుతగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా..పాకిస్థాన్ జట్టుకు 194 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. ఖవాజా 21, ఫించ్ 15, వార్నెర్ 9, మ్యాక్స్‌‌వెల్ 30 రన్స్ చేశారు. స్టీవెన్ స్మిత్ 61, వాట్సన్ 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్ 2, ఇమాద్ వాసిమ్ 2 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాక్‌నర్ 5, హోజిల్‌వుడ్ 1, జంపా 2 వికెట్లు తీసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →