Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Pakistan PM Shahid Khan Abbasi wished Hindus on the eve of Diwali

By   /  October 20, 2017  /  Comments Off on Pakistan PM Shahid Khan Abbasi wished Hindus on the eve of Diwali

    Print       Email

హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పాక్ ప్రధాని..

InCorpTaxAct
Suvidha

 

 

 

పాకిస్థాన్ ప్రధాని షాహీద్ అబ్బాసీ వారి దేశంలోని హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. దీపావళి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. పాక్ ప్రజల్లో మత సామరస్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మతం అనేది హింస‌ను నేర్పించ‌దని సూచించారు. వాస్తవానికి అన్ని మ‌తాలు శాంతి సామ‌రస్యాల‌తోనే ఉండాల‌ని వివరిస్తాయని అన్నారు.

మ‌తాల్లో ఉన్న మంచి విలువ‌ని బోధించి, మాన‌వ‌తా దృక్ప‌థాన్ని అంద‌రిలోనూ పెంచాల‌ని తాను మ‌త బోధ‌కుల‌ను కోరుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. పాక్ అభివృద్ధికి త‌మ దేశంలోని హిందూ క‌మ్యూనిటీ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. మైనారిటీల సంక్షేమానికి,  మైనార్టీ హక్కుల‌ను ప‌రిర‌క్షించేందుకు పాక్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →