వీళ్ళే పళనిసామి కేబినేట్ మినిస్టర్స్..?
తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. పళనీసామిని ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన కేబినేట్ మంత్రుల లిస్ట్ ను కూడారెడీ చేసేశారు. మొత్తం 31 మందితో పళనిసామి కేబినేట్ సిద్ధం కానుంది.
పళనీసామి మంత్రుల లిస్ట్..
పళనిస్వామి- ముఖ్యమంత్రి, హోం, ఆర్థిక శాఖ
కె.రాధాకృష్ణన్- గృహనిర్మాణ, పట్టణాభివృద్ది శాఖలు
సి. విజయ్‌భాస్కర్ -వైద్యశాఖ
ఆర్. దొరై కణ్ణు- వ్యవసాయశాఖ
కడంబూర్ రాజు- సమాచారశాఖ
ఆర్.బి. ఉదయ్ కుమార్- రెవెన్యూ శాఖ
ఎన్. నటరాజన్- పర్యాటక శాఖ
కె.సి. వీరమణి- వాణిజ్యపన్నుల శాఖ
కె.టి. రాజేంద్ర బాలాజీ- పాడిపరిశ్రమశాఖ
పి. బెంజమిన్- గ్రామీణపరిశ్రమల శాఖ
డాక్టర్ నీలోఫర్ కఫీల్- కార్మికశాఖ
ఎం.ఆర్. విజయ్ భాస్కర్- రవాణాశాఖ
ఎం. మణికందన్- ఐటీశాఖ
ఎస్. రామచంద్రన్- దేవాదాయ శాఖ
ఎస్. వలర్మతి – బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ
పి. బాలకృష్ణ- పశుసంవర్థకశాఖ
సి. శ్రీనివాసన్ -అటవీశాఖ
కెఎ. సెంగొట్టియన్- విద్య, క్రీడలు, యూత్ వెల్ఫేర్ శాఖలు
కె. రాజు – సహకారశాఖ
పి. తంగమణి – విద్యుత్, ఎక్సైజ్ శాఖలు
డి. జయకుమార్- మత్స్యశాఖ
సి.వె. షణ్ముగం- న్యాయశాఖ
కె.పి. అన్బళగన్- ఉన్నత విద్యాశాఖ
డాక్టర్ వి. సరోజ- సాంఘిక సంక్షేమ శాఖ
ఎం.సి. సంపత్- పరిశ్రమల శాఖ
కె.సి. కరుప్పణన్- పర్యావరణ శాఖ
ఆర్. కామరాజ్- పౌరసరఫరాల శాఖ
ఒ.ఎస్. మణియన్- జౌళిశాఖ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.