Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Palla Rajeswar Reddy response on Pawan and KCR meeting

By   /  January 2, 2018  /  Comments Off on Palla Rajeswar Reddy response on Pawan and KCR meeting

    Print       Email

కేసీఆర్-పవన్ భేటీపై స్పందించిన విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

 

 

రీసెంట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ ని జనసేనాని పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయపరంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కావాలని పవన్ కల్యాణ్ కోరారని అన్నారు. కేసీఆర్ పవన్ భేటీకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడాన్ని పవన్ ప్రశంసించారని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏమిటో కూడా తమకు తెలియవని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAGC 2019 Women’s Day Celebrations

Read More →