Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

By   /  April 4, 2020  /  No Comments

    Print       Email
Singer: Ram Durvasula

సాపాటు ఎటూ లేదు – Parody Song on Corona-virus 🦠 : Awareness on Corona-virus

హే హే హే హే హే హే హేహే ఏ ఏహే
రు రు రు రు రూరు రూ రూ రురు

InCorpTaxAct
Suvidha

సర్జికల్ మాస్కు లేదు, ఇంట్లోనే ఉండు బ్రదర్!
సర్జికల్ మాస్కు లేదు, ఇంట్లోనే ఉండు బ్రదర్!
అమెరికా దేశంలో అన్ని చోట్ల వెదికామురా., బ్రదర్!!   
కరోన వైరసులో సోషల్ డిష్టెన్స్ మంచిదిరా బ్రదర్!             

సర్జికల్ మాస్కు లేదు,  ఇంట్లోనే ఉండు బ్రదర్!
అమెరికా దేశంలో అన్ని చోట్ల వెదికామురా బ్రదర్!!
కరోన వైరసులో సోషల్ డిష్టెన్స్  మంచిదిరా బ్రదర్! 

చరణం 1 :

మనమెళ్ళు కాస్టుకోలో మనమెళ్ళు క్రోగర్లో 
యేడకెల్నా ఔట్ ఆఫ్ స్టాకు రా తమ్ముడూ       
మనకు దిక్కు గ్యాస్ స్టేషనురా   

ఆన్ లైన్  ఆర్డర్ చేసి, స్టేటసు ట్రాకు చేసి 
మెయిలు ఆర్డరు  కెదురు చూస్తు మెయిన్ డోరు దగ్గరుండి   
ఎదురు చూసి ఎదురు చూసి ఎన్నాళ్ళైంది బ్రదర్

సర్జికల్ మాస్కు లేదు, ఇంట్లోనే ఉండు బ్రదర్!
అమెరికా దేశంలో అన్ని చోట్ల వెదికామురా బ్రదర్!!
కరోన వైరసులో సోషల్ డిష్టెన్స్ మంచిదిరా బ్రదర్! 

చరణం 2 :

పిట్సుబర్గ్  టెంపుల్ మనది బాబా టెంపుల్ మనది 
గుళ్ళెందుకు మూసినారురా., తమ్ముడూ, రోడ్లెందుకు ఖాళీగున్నాయిరా       

ఈ పశ్చిమ దేశానికి రావటం మన తప్పా
ఈ పశ్చిమ దేశానికి రావటం మన తప్పా

ఆవేశం ఆపుకోని విజిటర్సుదే తప్పా… ఆ.. ఆ..   
ఆవేశం ఆపుకోని విజిటర్సుదే తప్పా
ఇంట్లో కూర్చోని ఫ్యామిలీతో గడిపేయి బ్రదర్     

సర్జికల్ మాస్కు లేదు, ఇంట్లోనే ఉండు బ్రదర్!
అమెరికా దేశంలో అన్ని చోట్ల వెదికామురా బ్రదర్!!
కరోన వైరసులో సోషల్ డిష్టెన్స్ మంచిదిరా బ్రదర్! 

చరణం 3 :

గబ్బిలం తిన్నోడు జాగ్రతగున్నాడు 
మనకెందుకీ ఖర్మరా తమ్ముడూ, డాక్టరే మనకు దిక్కురా               

చేతికేమో గ్లౌజు లేదు డిస్ ఇన్-ఫెక్టెంటు వైపు లేదు     
డాక్టరుకి కాల్ చేస్తే అప్పాయింటుమెంటు దిక్కే లేదు
దేవుడిదే భారమని గృహనిర్భంధం బ్రదర్

సర్జికల్ మాస్కు లేదు, ఇంట్లోనే ఉండు బ్రదర్!
అమెరికా దేశంలో అన్ని చోట్ల వెదికామురా బ్రదర్!!
కరోన వైరసులో సోషల్ డిష్టెన్స్ మంచిదిరా బ్రదర్!

Video URL: YouTube – https://youtu.be/XTWrVdel8Qc

Lyrics: Bala Reddy Indurti

Singer: Ram Durvasula

Video Production:  Prameela Gopu

Original Song:

https://swaraala-pallaki.blogspot.com/2016/09/blog-post_9.html

చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు 


InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →