Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Pawan-Allu Arjun teasers dislikes war..?

By   /  February 28, 2017  /  Comments Off on Pawan-Allu Arjun teasers dislikes war..?

    Print       Email

allu arjun pawan kalyanప్రముఖ హీరోలు టీజర్ల డిజ్ లైక్స్ గోల ఏంటి..?

 

InCorpTaxAct
Suvidha

 

 

మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు కొట్టుకోవడం కొత్తేం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ ఎక్కువైంది. పక్క హీరోను కించపరుస్తూ పోస్టుల పెట్టడం కామన్ అయిపోయింది. మరోసారి ఇలాంటిదే టాలీవుడ్ జరుగుతోంది.రీసెంట్ గా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ చిత్రాలకు సంబంధించిన టీజర్లు విడుదల అయ్యాయి. రెండింటికి మంచి రెస్సాన్స్ వచ్చింది. అయితే డీజేకు కొన్ని డిజ్ లైక్స్ వచ్చాయి. దీనికి సంబంధించి ఓ కొత్త ప్రచారం సాగుతోంది.

ఎక్కువ డిజ్ లైక్స్ వచ్చిన టీజర్ గా డీజే నిలిచింది. ఏకంగా 94,288 డిజ్ లైక్స్ వచ్చాయి. అయితే ఈ డిజ్‌లైక్స్ కొట్టిన వారిలో ఎక్కువగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారని ముమ్మర ప్రచారం జరుగుతోంది. అలాగే కాటమరాయుడు టీజర్‌ కు కూడా దువ్వాడ జగన్నాధం టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 5వేల డిజ్‌లైక్‌ ‌లు వచ్చాయి. దీంతో ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గతంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కూడా ఈ తాజా గొడవకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. రెండు సినిమాల టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినందుకు అభిమానులు హ్యాపీ ఫీల్ అవ్వాలి. గాని ఈ గోల ఏంటిరా బాబు అంటూ కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →