Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Pawan kalyan – Ali funny moments in ‘Katamarayudu’ sets.. Video

By   /  March 14, 2017  /  Comments Off on Pawan kalyan – Ali funny moments in ‘Katamarayudu’ sets.. Video

    Print       Email

Pawan kalyan - Ali funny moments in 'Katamarayudu' sets‘కాటమరాయుడు’లో సరదాగా గడిపిన పవన్-అలీ..

 

InCorpTaxAct
Suvidha

 

 

‘కాటమరాయుడు’ మూవీ సెట్స్ లో సందడి నెలకొంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అలీ సరదా సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోని యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేశారు. ఇందులో పవన్ అలీతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ కనిపిస్తున్నారు.ఈ వీడియో 50 సెకన్ల నిడివితో ఉంది.

ఈ వీడియోలోని ప్రతిచోట పవన్‌ కల్యాణ్ సరదాగా నవ్వుతూనే ఉన్నారు. దీంతో ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. దాదాపు పవన్‌ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ ఉంటారు. వీరిద్దరు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. డాలీ దర్శకత్వం వహిస్తున్న ‘కాటమరాయుడు’ మూవీలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై శరత్‌మరార్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాని ఉగాదికి రిలీజ్ చేస్తున్నారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →