Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Pawan Kalyan ‘Katamaraydu’ movie Story.. ? Video..

By   /  March 23, 2017  /  Comments Off on Pawan Kalyan ‘Katamaraydu’ movie Story.. ? Video..

    Print       Email

katamarayuduపవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’ విశేషాలు ఏంటి..?

 

InCorpTaxAct
Suvidha

 

 

 

మరికొన్ని గంటల్లో ‘కాటమ రాయుడు’ విడుదల కానుంది. ఇక పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలను మూవీ యూనిట్ వెల్లడించింది. ముఖ్యంగా పవన్‌ కల్యాన్ లుక్ విషయంలో దర్శకుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. కాటమరాయుడు మెడలో రుద్రాక్ష, చేతికి వాచ్ లాంటి వాటిని కూడా పెట్టి సరికొత్తగా పవన్ ను చూపించబోతున్నారట.

ఇక ఈ చిత్రంలో ఫైట్స్ కి మంచి ప్రత్యేకత ఉందట. ముఖ్యంగా పంచెకట్టుతో పవన్ చేసే ఫైట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుందట. సినిమా విడుదల చాలా రోజుల పాటు అభిమానుల మదిలో ఈ పోరాట సన్నివేశం నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉందట. ఇక పవన్ ఫుల్ లెంగ్త్ లో పంచెకట్టుతో కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో ఫుల్ గా పంచెకట్టుతో సినిమా అంతా ఓ హీరో కనిపించలేదు.

ఇక కాటమ రాయుడికి అమ్మాయిలు అంటే పడదు. ఆయన ఊరి పెద్దగా ఉంటాడు. ఆయన తమ్ముళ్లకు కూడా అమ్మాయిలంటే పడదట. అన్నయ్య మాటే వేదవాక్కుగా భావిస్తారు. ఇలాంటి సమయంలో హీరోయిన్ శృతిహాసన్ కి కాటమరాయుడు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఈ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. పవన్ క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్ ఉంటాయట. ఓవైపు ఉగ్ర నరసింహుడిగా కనిపిస్తూనే చిలిపితనం ప్రదర్శిస్తారట. ఇలా పవన్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారని టాక్. ఇక ప్రతినాయకుల పాత్రల్లో తరుణ్ అరోరా, రావు రమేష్ బాగా నటించారట.

 

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →