Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Pawan Kalyan ‘Katamaraydu’ review- rating..!

By   /  March 23, 2017  /  Comments Off on Pawan Kalyan ‘Katamaraydu’ review- rating..!

    Print       Email

katamarayuddu‘కాటమరాయుడు’రివ్వ్యూ – రేటింగ్ చెప్పేసిన సెన్సార్ సభ్యుడు..

 

InCorpTaxAct
Suvidha

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’. ఈ చిత్రం భారత్ లో శుక్రవారం విడుదల కానుంది. దీంతో పవన్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 24న థియేటర్లలో కాటమరాయుడు సందడి చేయనున్నారు. అయితే ఓవర్సీస్ లో ప్రివ్యూ షో ద్వారా ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. ఇక పవన్ అభిమానులకు ఓ సెన్సార్ బోర్డు సభ్యుడు రివ్వ్యూ ఇచ్చేశారు. యూకే, యూఏఈకి చెందిన ఓ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ ‘కాటమరాయుడు’ రివ్య్యూని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసేశారు.

katamarayudu

అంతేకాదు.. ఈ చిత్రానికి సంబంధించి ఇదే ఫస్ట్ రివ్య్వూ అని తెలిపారు. పవన్ సినిమా సూపర్ హిట్ అని క్లారిటీ ఇచ్చేశారు. రివ్వ్యూలో పవన్ కల్యాణ్- శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ అదిరిందని పేర్కొన్నారు. కాకాపోతే కథ మాత్రం పాతదేనని అన్నారు. కాని పాత కథ అనిపించకుండా డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే మాయతో ప్రేక్షకకులను ఆకట్టుకుంటాడని అన్నారు. ఖచ్చితంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఈ సినిమాకి ఆయన 4/5 రేటింగ్ ఇచ్చారు. దీంతో పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →