Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Pawan Kalyan late entry in sardaar movie..?

By   /  March 28, 2016  /  Comments Off on Pawan Kalyan late entry in sardaar movie..?

    Print       Email

Pawan Marries Kajal Aggarwal in Sardhar gabbar singh movie2

‘సర్ధార్’ మూవీ ప్రారంభంలో పవర్ స్టార్ కనిపించడా….?

InCorpTaxAct
Suvidha

 

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులకు సర్ధార్ మానియా పట్టుకుంది. అయితే ఓ వార్త మాత్రం మెగా అభిమానులను బాగా హర్ట్ చేస్తోంది. ఇంతకీ ఆ వార్త ఏంటి అనేగా మీ అనుమానం..? సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి అప్పుడే విపరీతమైన చర్చలు మొదలైపోయాయి. ఏ ఇద్దరు కలిసినా పవన్ సినిమా గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఆ సినిమా విశేషాలపై చర్చించుకుంటున్నారు. అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా రిలీజైన సర్ధార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ కి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రెండున్నర నిమిషాలున్న ఈ ట్రైలర్ లో పవన్ ఓ నిమిషం తరవాత కనిపించడం ఎంటర్ అవ్వడం విశేషం. ఓ బిగ్ స్టార్ ఇలా ట్రైలర్ లో లేట్ గా ఎంటర్ అవ్వడమనేది చాలా సాహసమనే చెప్పాలి. ఇప్పుడు సేమ్ సినిమాలో కూడా పవన్ ఏంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందని సమాచారం. సినిమా స్టార్ట్ అయ్యాక అరగంట తరువాత పవన్ ఏంట్రీ ఉంటుందని వినికిడి.

అయితే కథ పరంగానే సర్ధార్ గబ్బర్ సింగ్ లో.. పవర్ స్టార్ ఏంట్రీ ఆలస్యంగా ఉంటుందట. అప్పటి వరకు విలన్, హీరోయిన్ కాజల్ సీన్స్ ఉంటాయని సమాచారం. అయితే పవన్ ఏంట్రీ మొదలైయ్యాక మాత్రం సినిమా చాలా స్పీడ్ గా ఉంటుందని సమాచారం. పవన్ త్వరగా ఏంట్రీ ఇచ్చినా లేట్ గా ఏంట్రీ ఇచ్చిన సినిమా సూపర్ హిట్టు కావడమే ముఖ్యం. సర్ధార్ ఎప్రిల్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →