Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Pawan Kalyan’s Sardaar Gabbar Singh Movie Audio releases next week..

By   /  March 10, 2016  /  Comments Off on Pawan Kalyan’s Sardaar Gabbar Singh Movie Audio releases next week..

    Print       Email

Sardaar-Gabbar-Singh

వచ్చేవారంలో సర్ధార్ ఆడియో రిలీజ్..

InCorpTaxAct
Suvidha

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్’ ఆడియో వచ్చే వారంలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత శరత్ మరార్ వెల్లడించారు. ఆడియో రిలీజ్‌ ఎప్పుడు జరుగుతుందంటూ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత స్పందించారు. ట్విట్టర్ ద్వారా రిలీజ్ కానున్న విషయాన్ని చెప్పారు. అయితే తేదీ, ప్రదేశం ఇంకా స్పష్టత రాలేదన్నారు. మార్చ్ 19 లేక 20న దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు విడుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం టైటిల్ సాంగ్ చిత్రకీకరణలో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ మరో రెండు పాటల కోసం స్విట్జర్లాండ్ వెళ్లనుంది. ఇదిలా ఉంటే ‘సర్దార్’ ఆడియో హక్కులు ‘బాహుబలి’ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయాయన్న వార్త టాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →