Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Payyavula Keshav praises Chandrababu Naidu

By   /  February 27, 2018  /  Comments Off on Payyavula Keshav praises Chandrababu Naidu

    Print       Email

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పయ్యావుల కేశవ్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నీరు లేక ఎండిపోయిన చెరువులకు వేసవి కాలంలో హంద్రీ నీవా నీరు అందిస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని, ఏపీ ప్రభుత్వం రైతులకిచ్చే ఉగాది కానుక ఇదేనని శాసనమండలి చీఫ్ విప్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద హంద్రీ నీవా ప్రధాన కాలువ నుంచి లేదారు చెరువుకు ఈరోజు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. రైతుల కళ్లలో ఆనందం చూడటానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనులు త్వరిత గతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన చెరువులకు హంద్రీ నీవా నీటిని అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడుదేనని ప్రశంసించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →