Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Penukoda Mla Pardhasaradhi sensational comments on Jagan..

By   /  August 13, 2017  /  Comments Off on Penukoda Mla Pardhasaradhi sensational comments on Jagan..

    Print       Email

ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయం ఖాయం: పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథి

 

Suvidha
Biryani Pot

 

వైసీపీ అధినేత జగన్ పై పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. టీడీపీని ప్రజలు ఆదరిస్తున్నారని అది చూడలేకే జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ కుటుంబం నేర చరిత్రతోనే రాజకీయాల్లోకి వచ్చిందని ఆరోపించారు.

జగన్ వాళ్ల తాత నరసయ్య అనే వ్యక్తిని చంపి గనులు చేజిక్కించుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ అప్పటి ప్రధాని పీవీపైనే చెప్పులు వేయించారని ఆరోపించారు. ఇక జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు టీడీపీ గెలుపు ఖాయమని ఆయన అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Appeal from Sankara Nethralaya OM Trust, Inc

Read More →