Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

people do not believe On YS Jagan, says Legislative Council Dy.Chairman Satishreddy

By   /  March 20, 2017  /  Comments Off on people do not believe On YS Jagan, says Legislative Council Dy.Chairman Satishreddy

    Print       Email

Legislative Council Dy.Chairman Satishreddyజగన్ ను జనం నమ్మడం లేదు: మండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీనిపై ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ తన సొంత బాబాయి వివేకానందరెడ్డిని గెలిపించుకోలేకపోయారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అధినేత వారి పార్టీ నేతలే నమ్మడం లేదని ఎద్దేవ చేశారు. దీనికి వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి చెందడమే రుజువు అని అన్నారు.

వైసీపీ తరపున గెలిచిన 500 పైగా ఎంపీటీసీలు వైఎస్ వివేకానందరెడ్డిని ఎందుకు బలపరచలేదని ప్రశ్నించారు. ఈ విషయం ముఖ్యంగా జగన్ తెలుసుకోవాలని అన్నారు.మొన్నటివరకు తమదే విజయం అని బీరాలు పలికిన జగన్ ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై జనానికి విశ్వాసం లేదని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ కు ధైర్యం ఉంటే కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →