Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Piracy effect on Pawan Kalyan ‘Katamarayudu’ movie..

By   /  March 27, 2017  /  Comments Off on Piracy effect on Pawan Kalyan ‘Katamarayudu’ movie..

    Print       Email

katamarayudu 1‘కాటమరాయుడు’కి పైరసీ బెడద..

 

InCorpTaxAct
Suvidha

 

 

 

టాలీవుడ్ చిత్రాలకు పైరసీ బెడద తప్పడం లేదు. ఈ ఎఫెక్ట్ పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా అందరి చిత్రాలపై పడుతోంది. ఇక పైరసీని అదుపు చేయడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అడ్డుకోవడం సాధ్యపడడం లేదు. నిర్మాతలు ఎంత తెలివిగా ప్రవర్తించినా పైరసీరాయుళ్ళు మాత్రం తమదైన శైలిలో విజృభిస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కాటమరాయుడు చిత్రానికి పైరసీ ఎఫెక్ట్ తగిలింది.

ఈ మధ్య విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఆన్ లైన్ లో దర్శనం ఇచ్చింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. పైరసీకి పాల్పడిన వారిపై మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సాయి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాటమ రాయుడు చిత్రానికి డాలీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ సరసన శృతిహాసన్ నటించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →