Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Pisachi’ poster released..

By   /  February 23, 2017  /  Comments Off on ‘Pisachi’ poster released..

    Print       Email

pisachi“పిశాచి-2” ప్రచార చిత్రం విడుదల..

 

InCorpTaxAct
Suvidha

 

 

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం “పిశాచి-2”. డేంజర్ జోన్ అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు.

pisachi-newఈ చిత్రం ట్రైలర్స్ ను ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్ విడుదల చేసారు. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సొంతం చేసుకోవాలని వారు అభిలషించారు. ఇకనుంచి తమ స్వర్ణభారతి క్రియేషన్స్ నుంచి రెగ్యులర్ గా సినిమాలు తీస్తామని నిర్మాత సాయి వెంకట్ తెలిపారు.

 

ఆర్.జె.రూపేష్ శెట్టి-రమ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, సంగీతం: సతీష్ ఆర్యన్, నిర్మాత: లయన్ సాయి వెంకట్, దర్శకత్వం: దేవరాజ్ కుమార్

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →