Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

PM addresses valedictory session of the National Conference of Women Legislators..

By   /  March 6, 2016  /  Comments Off on PM addresses valedictory session of the National Conference of Women Legislators..

    Print       Email

modi in parliament sessions

మహిళల అభివృద్ధి దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ

InCorpTaxAct
Suvidha

 

పలు రంగాల్లో మహిళలు తమ శక్తి, సామర్థ్యాలు నిరూపించుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది దేశానికే ఎంతో గర్వకారణమని అన్నారు. పార్లమెంటు హాల్‌లో నిర్వహించిన మహిళా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మనం మన శక్తిని గుర్తించాలని తెలిపారు. నిత్య జీవితంలో తెలిసిన తెలియనివారితోనూ అనుభవాలు పంచుకోవాలని సూచించారు. ఇలాంటి వాటి ద్వారా అభిప్రాయాలు పంచుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఈ అనుభవాలు సమావేశాల్లో పొందే జ్ఞానం కంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఎన్టీయే హయాంలో విదేశాంగశాఖ మంత్రి, లోక్‌సభ స్పీకర్‌గా మహిళలే ఉన్నారని మోదీ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →