Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

PM Modi at Ambedkar Memorial Lecture..

By   /  March 21, 2016  /  Comments Off on PM Modi at Ambedkar Memorial Lecture..

    Print       Email

modi1

బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం డాక్టర్ అంబేడ్కర్: ప్రధాని నరేంద్ర మోదీ

InCorpTaxAct
Suvidha

 

 

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేడ్కర్‌ బడుగు బలహీన వర్గాల ఆశాకిరణమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన అంబేడ్కర్‌ జాతీయ స్మారక స్తూపం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతి నిర్మాణానికి అంబేడ్కర్‌ ఎంతో కృషి చేశారని ఆయన కొనియడారు. అంబేడ్కర్‌ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. కేవలం దళితులకే కాకుండా, మధ్యతరగతి వర్గాల అభివృద్ధిని కూడా అంబేడ్కర్ కాంక్షించేవారని అన్నారు. దేశంలోని ప్రతిఒక్కరూ అక్షరాస్యులు కావాలని అంబేడ్కర్‌ కోరుకున్నారని తెలిపారు. ఆయన అభిలషించిన రిజర్వేషన్‌ ప్రక్రియను బీజేపీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తర్వాత అంబేడ్కర్‌ కృషిని వివరిస్తూ.. అన్ని భాషల్లో వెబ్‌పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →