Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

PM Modi, Putin Interact Via Videocon For Kudankulam Event

By   /  August 10, 2016  /  Comments Off on PM Modi, Putin Interact Via Videocon For Kudankulam Event

    Print       Email

kudamkulam new 1కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం జాతికి అంకితం..!

 

InCorpTaxAct
Suvidha

 

 

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తమిళనాడు కుడంకుళం అణు విద్యుత్‌ కర్మాగారం జాతికి అంకితమైంది. రష్యా సాంకేతిక సహకారంతో నిర్మించిన ఈ అణువిద్యుత్‌ కేంద్రంలోని మొదటి యూనిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు.

తమిళనాడు సీఎం జయలలిత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 మెగావాట్ల సామర్థ్యం గల కుడంకుళం ఫస్ట్ యూనిట్‌ నిర్మాణం 2002లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విద్యుత్ కేంద్రం ప్రారంభమైన సందర్భంగా భారత్-రష్యా మధ్య సరికొత్త చరిత్ర ప్రారంభమైందన్నారు. మోదీ ఇరు దేశాల ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. ఇది చాలా సంతోకరమైన సందర్భంగా పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →