Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

PM Narendra Modi’s auctioned suit enters Guinness Book of World Records

By   /  August 20, 2016  /  Comments Off on PM Narendra Modi’s auctioned suit enters Guinness Book of World Records

    Print       Email

Narendra Modi's auctioned suitగిన్నీస్ రికార్డ్స్ లోకి ఎక్కిన మోదీ సూటు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో మోదీ ధరించిన సూట్ గుర్తుంది కదూ. అప్పట్లో అత్యంత ఖరీదైన సూట్ ధరించడంతో మోదీని విపక్షాలు కూడా టార్గెట్ చేశాయి. సూటూ బూటూ ప్రభుత్వం అంటూ ఎద్దేవ చేశాయి. ఇప్పుడు ఆ సూటు ఏకంగా గిన్నీస్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

వేలంలో అధిక ధర పలికిన సూటుగా ఈ రికార్డును మోదీ సూట్ సొంతం చేసుకుంది. 2015 ఫిబ్రవరి 20న దీన్ని వేలానికి ఉంచారు. దీన్ని గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్‌లైన్ యజమాని అయిన లాల్జీభాయ్ పటేల్ అత్యధిక బిడ్ వేసి సొంతం చేసుకున్నారు. ఈ సూటు రూ.4.31 కోట్ల మేర ధర పలికింది. బేస్ ప్రైజ్ 11 లక్షలు మాత్రమే. అయితే అత్యధిక బిడ్ వేసి దాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. వేలంలో మోదీ సూటు ధర రూ.5 కోట్లు దాటినా కూడా దక్కించుకోవాలని ముందే డిసైడ్ అయినట్టు లాల్టీభాయ్ చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →