Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Poetry – Siva Kalyaanam

By   /  March 11, 2016  /  No Comments

    Print       Email

lord-shiva-marriage-పద్యరచన

శంకరాభరణం బ్లాగువారు దిగువగల శివపార్వతుల కళ్యాణ చిత్రమునిచ్చి దానికి అనువైన పద్యం వ్రాయమనగ నేను వ్రాసిన పద్యము
***********************

InCorpTaxAct
Suvidha

గిరిసుత మనోభి రాముడు
పరమేశ్వరుడే తరుణిని పరిణయ మాడన్
సురవంద్యుల పెండ్లియనుచు
సురగణమేవచ్చె, కురిసె సుమవర్షమ్మే

Source: విరించి

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →