Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Police arrested JAC chairman Kodandaram

By   /  August 12, 2017  /  Comments Off on Police arrested JAC chairman Kodandaram

    Print       Email

జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

 

Suvidha
Biryani Pot

 

 

నిజమాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్ర చేపట్టేందుకు జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రయత్నించారు. ఆ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన్ను తుప్రాన్‌ మండలం అల్లాపూర్‌ టోల్‌గేట్‌ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం అందుకున్న జేఏసీ కార్యకర్తలు కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఎవరిని పీఎస్ లోకి అనుమతించలేదు.

దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరవీరుల స్ఫూర్తి యాత్రపై పోలీసులు ముందస్తు సమాచారం అందుకున్నారు. దీంతో మెదక్‌ జిల్లా ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఉదయం నుంచి అల్లాపూర్‌ టోల్‌గేట్‌ దగ్గర తనిఖీలు చేపట్టారు.అమరవీరుల స్ఫూర్తి యాత్రకు జిల్లా ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. దీంతో నిజామాబాద్‌లో టౌన్‌ హాల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశామని కోదండరామ్ అన్నారు. దీనిపై తాము పోలీసులకు సమచారం ఇచ్చామని చెప్పారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Microsoft releases Photos Companion app for iOS and Android

Read More →