Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Police protection for Shah Rukh Khan

By   /  February 16, 2016  /  Comments Off on Police protection for Shah Rukh Khan

    Print       Email

Shahrukh-Khan-b

షారూఖ్ కు భద్రత పెంపు..

InCorpTaxAct
Suvidha

 

బాలీవుడ్‌ యాక్టర్ షారుక్‌ ఖాన్‌ కారుపై విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షారుక్‌ గుజరాత్‌లో రయీస్‌ చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నారు. దీంతో ఆయనకి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సర్కారు చర్యలు తీసుకుంది. రయీస్‌ సెట్స్‌ దగ్గర భద్రతను పెంచుతూ 150 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం ఉంచినట్లు నగర కమిషనర్‌ తెలిపారు. నటీనటులు, చిత్రబృందం ఉంటున్న హోటళ్ల నుంచి వారు వాడే వాహనాల వరకు అన్నింటికీ భారీగా భద్రత పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు షారుక్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు.అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →