Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Political Bahubali will come from BJP, says Kishan Reddy

By   /  March 21, 2017  /  Comments Off on Political Bahubali will come from BJP, says Kishan Reddy

    Print       Email

kishan reddyరాజకీయ బాహుబలి బీజేపీ నుంచే వస్తాడు: కిషన్ రెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

 

 

తెలంగాణలో రాజకీయ బాహుబలి ఎవరు అన్నదానిపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. తామంటే తామేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక టీఆర్ఎస్ అయితే తమ అధినేత కేసీఆరే తమకు బాహుబలి అని తేల్చి చెప్పింది. తాజాగా ఈ అంశంలో బీజేపీకి కూడా ఎంటర్ అయింది. బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి బాహుబలి వ్యాఖ్యలను ప్రస్తావించారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ పాటుపడుతున్నారని అన్నారు. అందువల్ల బాహుబలి బీజేపీ నుంచే వస్తారని అన్నారు. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు కల్పించరాదని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కారు ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిచడం సబబు కాదన్నారు. గతంలో వైఎస్ ఆర్ హాయంలో ముస్లీంలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను కూడా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ అంశంలో తాము జాతీయస్థాయిలో పోరాటం చేసేందుకు కూడా వెనకాడబోమని తేల్చి చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →