Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Satrucharla Vijayaramaraju comparesPawan Kalyan’s party with a movie

By   /  April 23, 2017  /  Comments Off on Satrucharla Vijayaramaraju comparesPawan Kalyan’s party with a movie

    Print       Email

Satrucharla Vijayaramarajuజనసేన పార్టీ మూడు గంటల సినిమాలాంటిది: శత్రుచర్ల విజయరామరాజు

 

InCorpTaxAct
Suvidha

 

 

టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని ఓ సినిమాతో పోల్చారు. ఆ పార్టీ కేవలం మూడు గంటల సినిమాలాంటిదని అన్నారు. ఈ మేరకు ఆయన విజయ నగరం జిల్లా పార్వతీపురంలో వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ సినిమాలు చాలా బాగుంటాయని అన్నారు. పవన్ సినిమాలు మూడు గంటల పాటు చూసేందుకు బాగుంటాయని అన్నారు. జనసేన పార్టీ పరిస్థితి కూడా అలాంటిదేనని అన్నారు. జనసేన పార్టీ ఎక్కువకాలం నిలిచే పార్టీ కాదని అన్నారు. అలాగే ఏపీలో జరుగుతున్న ఫిరాయింపులపై కూడా ఆయన మాట్లాడారు. ఈ అంశంపై ఆయన విమర్శలు చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →