Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Actor Suman political entry on 2019 elections

By   /  April 22, 2017  /  Comments Off on Actor Suman political entry on 2019 elections

    Print       Email

suman2019 ఎన్నికల్లో సుమన్ పొలిటికల్ ఎంట్రీ

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ యాక్టర్ సుమన్ రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నారు. ఆయన శనివారం తన పొటిలికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. 2019 ఎన్నికల్లో తాను రాజకీయ రంగంలోకి వస్తున్నట్లుగా చెప్పారు. ఆయన ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పొటిలిక్ ఎంట్రీపై ప్రకటన చేశారు.

ప్రజల సమస్యలపై పోరాటం చేసే పార్టీకి తాను మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. వీలైతే అదే పార్టీ తరపున ఎన్నికల్లో బరిలో దిగుతానని ప్రకటించారు.ఈ సందర్భంగా దేశ ఉపప్రధాని పదవిపై ఆయన తన మనసులో మాట చెప్పారు. దక్షిణ భారత్ కు చెందిన ఓ వ్యక్తికి ఉప ప్రధాని పదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →