నాకు దమ్ముంది.. మీకు దమ్ముందా..!
సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకునేవారిలో టాప్ పొజిషన్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ పూనమ్ పాండే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అందాల తార హాట్ వీడియోస్ తో నెటిజన్లను రెచ్చగొడుతూ ఉంటుంది. అలాగే సెక్రీ గేమ్స్ తో హీట్ క్రియేట్ చేస్తూంటుంది. ఏ సందర్భంగా అయినా తన టాలెంట్ ను ఇట్టే బయటపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ గా ప్రెజెంట్ చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూసిస్తూ ఉంటుందని బాలీవుడ్ జనం చర్చించుకుంటున్నారు.
అయితే ఈ ముద్దుగుమ్మకు నెటిజన్లు నుంచి జనరల్ గా ఓ ప్రశ్న ఎదురవుతూ ఉంటుందట. ఇలాంటి పనులు చేసే బదులుగా పోర్న్ మూవీస్ చేసుకోవచ్చు కదా అంటూ పలువురు నెటిజన్లు ఆమెకు చెప్పిన సందర్భాలున్నాయట. అయితే ఎప్పుడూ సీరియస్ గా పట్టించుకోలేదట పూనమ్. కాని రీసెంగా దీనిపై స్పందించిందట. తనకు పోర్న్ సినిమాలు చేసే దమ్ముందని చెప్పిందట. అంతేకాదు మీకు చూసే దమ్ముందా అంటూ ఎదురు ప్రశ్నించిందట. ఏమో పోర్న్ చిత్రాల్లో కూడా నటించే రోజు వస్తుందేమో .. అదే జరిగితే ఖచ్చితంగా ఆ పని కూడా చేస్తానేమో అంటూ బదులిచ్చిందట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.