Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Pop singer Madonna strange behavior ..

By   /  March 18, 2016  /  Comments Off on Pop singer Madonna strange behavior ..

    Print       Email

POP SINGER MADONNA 1

పాప్ సింగర్ మడోన్నా వింత చేష్ఠలు..

InCorpTaxAct
Suvidha

 

ఇంటర్నేషనల్‌ సింగర్‌ మడోన్నా ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించింది. అంతేకాదు ఆమె పలువురి ఆగ్రహానికి కూడా గురైంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించిన ఓ కాన్సర్ట్‌కి మడోన్నా హాజరైంది. స్టేజి పైకెక్కిన మడోన్నా ఓ పాట పాడింది. అలా పాడుతూ భారీగా ఉన్న అభిమానుల ముందు తన పక్కనే నిలబడిన ఓ యువతి డ్రెస్ తొలగించబోయింది. దీంతో యువతి ఒక్కసారిగా ఖంగుతింది. సమీపంలో ఉన్న వారందరి పరిస్థితి కూడా అలానే ఉంది. మడోన్నా ప్రవర్త తీరును మీడియా తప్పుబట్టింది. అందరూ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త, కొడుకు తన నుంచి దూరం కావడంతో మడోన్నా ఇలాంటి విపరీత చేష్టలకు పాల్పడుతోందని అక్కడి మీడియా ప్రతినిధుల సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →