Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

Posters In Central Delhi Offer Reward Of Rs. 11 Lakh To Kill Kanhaiya Kumar

By   /  March 5, 2016  /  Comments Off on Posters In Central Delhi Offer Reward Of Rs. 11 Lakh To Kill Kanhaiya Kumar

    Print       Email

posters_kanhaiya_new

కన్నయ్యను చంపితే 11 లక్షల రివార్డ్ ఇస్తారట..!

InCorpTaxAct
Suvidha

ఉగ్రవాది అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టు అయి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్యను చంపితే 11 లక్షల రూపాయల రివార్డ్ ఇస్తామని పూర్వాంచల్ సేన ప్రకటించింది. పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మ పేరుతో ఢిల్లీ ప్రెస్ క్లబ్ సమీపంలో ఈ మేరకు పోస్టర్లు వెలిశాయి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ల వివాదం కాస్తా వైరల్ అయింది. అటు కన్నయ్య నాలుక కోస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామంటూ బిజెవైఎం నేత కుల్దీప్ ప్రకటించారు. దీంతో కుల్దీప్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే అఫ్జల్ గురు తనకు ఆదర్శం కాదని కన్నయ్య అన్నారు. తాను దేశానికి వ్యతిరేకం కాదని జైలు నుంచి విడుదలయ్యాక కన్నయ్య ప్రకటించారు. తాము దేశం నుంచి స్వేచ్ఛ కోరుకోవడం లేదన్నారు. దేశం లోపల స్వేచ్ఛ కోరుతున్నామని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →