Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Power Star Agnatavasi Breaks Bahubali Record

By   /  December 17, 2017  /  Comments Off on Power Star Agnatavasi Breaks Bahubali Record

    Print       Email

బాహుబలి రికార్డ్ బ్రేక్ చేశాడు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సంచలనాలు తెలిసిందే. ఈ సినిమా రికార్డులను అందుకునే సినిమా ఇప్పుడప్పుడే రాదని ఫిక్స్ అయ్యారు. అయితే అనూహ్యంగా బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాతో పవన్ ఈ ఫీట్ సాధించాడు.

పవన్ అజ్ఞాతవాసి లైకుల విషయంలో బాహుబలిని బీట్ చేసింది అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి టీజర్ కేవలం 24 గంటల్లోనే 3,50,000 ల లైకులను సాధించింది. మొత్తంగా ప్రస్తుతం 3,65,000 లైకులతో తెలుగులో అజ్ఞాతవాసి కొత్త రికార్డ్ సృష్టించింది. ఇక టీజర్ తో బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన ఈ అజ్ఞాతవాసి వసూళ్లతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →