Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Power Star creating tension to Mega Fans!

By   /  February 3, 2016  /  Comments Off on Power Star creating tension to Mega Fans!

    Print       Email

Pawan-Kalyan-1పవన్ సినిమా దర్శకుడిపై ఫ్యాన్స్ లో టెన్షన్..!

 

InCorpTaxAct
Suvidha

పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ అన్నా.. రిలీజ్ అన్నా..ఆయన అభిమానులకు పండుగే పండుగ. అలాగే ఆయన తదుపరి చిత్రాల విషయంలో కూడా అలర్ట్ గా ఉంటారు.రీసెంట్ గా వారిని ‘రభస’డైరెక్టర్ తో పవన్‌కళ్యాణ్‌ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడనే వార్త ఆందోళనకు గురి చేసింది. దీంతో పెద్దగా ఫామ్ లో లేని దర్శకుడితో పవన్ సినిమా చేయడమేంటి అని గందరగోళంలో పడ్డారు.వేదలాం రీమేక్‌కి సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్టర్‌ అనే వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనని.. పవన్‌ అతనికి ఒకే చెప్పలేదని తెలిసింది.ఇంతకీ ఇంత గందరగోళానికి కారణమేమంటే.. సదరు దర్శకుడు చెప్పుకున్నది నిజమో, కాదో తెలుసుకోకుండా ఎవరో న్యూస్‌ లీక్‌ చేసారట. దాంతో ఈ న్యూస్ వైరల్ లా వ్యాపించేసింది.

 

కానీ పవన్‌కళ్యాణ్‌ తరపు నుంచి ఈ వార్తపై ఖండనలు రావడంతో నిజం కాదని తేలిపోయింది. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారట.అలాగే మరి ఆ దర్శకుడు ఎవరు అన్న మీమాంశలోనూ ఉన్నారట.ఇదిలాఉంటే.. పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయకపోయినా సంతోష్‌ శ్రీనివాస్‌ మాత్రం వార్తల్లో వ్యక్తి అయిపోయాడు.మరి ఈ హడావుడి టైమ్ లో ఆయనో కొత్త సినిమా మొదలుపెడితే.. బాగానే ఉంటుంది మరి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →