Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Power Star is supporting YSRCP?

By   /  December 6, 2017  /  Comments Off on Power Star is supporting YSRCP?

    Print       Email

జగన్ కి పవన్ సపోర్ట్ ఇస్తున్నాడా..?!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా రాజకీయాల్లో వినూత్న మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అధికారం పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అధికార పార్టీని విమర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పవన్‌ మాట్లాడుతూ.. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేనే ఒక మాట అడుగుతున్న మీరు కూడ డ్రెడ్జింగ్‌ కార్పొరేష‌న్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) ఉద్యోగులకు అండగా నిలబడండీ అన్నారు. మరి జగన్ విషయంలో ఎప్పుడూ సెటైర్లు వేసే పవన్ ఈ సారి మాత్రం ఆయనతో ఏకీభవించడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →