Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Power Star will meet Harvard University Doctors

By   /  July 22, 2017  /  Comments Off on Power Star will meet Harvard University Doctors

    Print       Email

హార్వార్డ్ యూనివర్సిటీ డాక్టర్లతో భేటీకానున్న పవర్ స్టార్..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏదైనా సమస్య కోసం పోరాడితే దానికి పరిష్కారం లభించేవరకు పోరాడటం పవన్ కల్యాణ్ నైజం. ఆయన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ప్రభుత్వాన్ని కూడా సంప్రదించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ సమస్యను అక్కడితో వదిలిపెట్టలేదు.

అసలు ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అన్నదానిపై పరిశోధించేందుకు హార్వార్డ్ యూనివర్సిటీ డాక్టర్ల టీమ్ రానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 31న వారితో సమావేశమయ్యేందుకు పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్లనున్నారు. వారితో భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబుతో కూడా ఆయన భేటీ కానున్నారని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →