Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Prabhas is Bigger Than Pawan Kalyan Says RGV

By   /  March 19, 2016  /  Comments Off on Prabhas is Bigger Than Pawan Kalyan Says RGV

    Print       Email

Pawan Marries Kajal Aggarwal in Sardhar gabbar singh movie1

సర్ధార్ పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..

InCorpTaxAct
Suvidha

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ‘సర్ధార్’. ఈ మూవీ ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక సర్ధార్ హిందీ విడుదల గురించి రామ్ గోపాల్ వర్మ ప్రస్తావించారు. ఏదో మామూలుగా వ్యాఖ్యానిస్తే ఆయన వర్మ ఎందుకవుతారు. కాస్తో కూస్తో వివాదం జోడిస్తేనే అది వర్మ వ్యాఖ్యానం అవుతుందని అందరు భావిస్తారు. అలానే ఆయన కూడా సర్ధార్ హిందీ మూవీ గురించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో పవన్ కంటే ప్రభాస్ కి ఎక్కువ మార్కెట్ ఉందన్న విషయం ఈ మూవీతో నిరూపితమవుతుందన్నారు. ఇది పవన్ కి అంత మంచిది కాదన్నారు. అంతేకాదు.. సర్ధార్ సినిమాని హిందీలో విడుదల చేయడమంటే విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా బాహుబలి మూవీని బాలీవుడ్ లో విడుదల చేసినట్లే అన్నారు. మొత్తానికి రాము రెండు సినిమాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారని సిని వర్గాలు భావిస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →