Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Prakash Raj response on Puri video..

By   /  July 21, 2017  /  Comments Off on Prakash Raj response on Puri video..

    Print       Email

పూరీ వీడియోపై స్పందించిన ప్రకాశ్ రాజ్

 

InCorpTaxAct
Suvidha

 

 

డ్రగ్స్ కేసులో పూర్తి వాస్తవాలు బయటపడకుండా సంచలనం చేయడం సబబు కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఆయన పూరీ జగన్నాథ్ పోస్ట్ చేసిన వీడియో నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ అంశంపై స్పందించారు. ఏది పూర్తిగా తెలియకుండా మీడియా రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు.

పూరీ జగన్నాథ్‌ పోస్ట్ చేసిన వీడియోలో.. సిట్‌ అధికారుల విచారణకు హాజరయ్యానని చెప్పారు. అధికారులకు పూర్తిగా సహకరించానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు చాలా బాధించాయన్నారు. మీడియాలో వస్తున్న వార్తలను చూసి నాలుగు రోజుల నుంచి తన అమ్మ, భార్య, పిల్లలు ఏడుస్తూనే ఉన్నారని అన్నారు. కెల్విన్‌ ముఠాతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు అతన్ని ఎప్పుడూ కలవలేదని తేల్చిచెప్పారు. పోలీసులంటే తనకెంతో ఇష్టమని అన్నారు. అలాగే జర్నలిస్టులంటే కూడా తనకు చాలా ఇష్టమన్నారు. కాని తనపై ఇష్టానుసారంగా కథనాలు ఇస్తున్నారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →