Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Preity Zinta quashes marriage report again

By   /  February 10, 2016  /  Comments Off on Preity Zinta quashes marriage report again

    Print       Email

priety_marriage

పెళ్ళి పీఠలెక్కనున్న ప్రీతి జింటా..?

InCorpTaxAct
Suvidha

సొట్ట బుగ్గల సుందరి పెళ్ళి కూతురు కాబోతోంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ త్వరలో పెళ్ళిపీఠలెక్కనుంది. ఇంతకీ ఎవరితో అనేగా మీ అనుమానం. ఆ అదృష్టవంతుడు మరోవరో కాదు అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్ ఇనో. గత కొంతకాలంగా ప్రీతి ఈయన గారి ప్రేమలో మునిగి తేలుతోంది. గతంలో కూడా వీరి పెళ్ళిపై ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ కొట్టిపారేసింది. తాజాగా వీరిద్దరూ ఫిబ్రవరి 12న ఓ ఇంటివారు కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. 12 నుంచి 16 వరకు.. అంటే ఐదు రోజుల పాటు లాస్‌ఏంజెల్స్‌లో వీరి వివాహ వేడుకలు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు కూడా ప్రీతి ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటీకి మీడియాకి దూరంగానే ఉండటం గమనార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →