Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

President Pranab Mukherjee ends speech, appeals for co-operative session of Parliament

By   /  February 23, 2016  /  Comments Off on President Pranab Mukherjee ends speech, appeals for co-operative session of Parliament

    Print       Email

modiఉద్యోగ అవకాశాల కోసమే మేక్ ఇన్ ఇండియా : రాష్ట్రపతి ప్రణబ్

 

InCorpTaxAct
Suvidha

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు. దేశంలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశాలు కల్పించామన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా 37 ఎఫ్ డీఐ లు పెరిగాయని తెలిపారు. స్వచ్ఛ్ భారత్ ద్వారా స్కూళ్ళలో 4.7 లక్షల టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. యూరియాకు వేపపూత వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకతతో అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ స్థాయిలో కూడా శానిటేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

68 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించామని రాష్ట్రపతి ప్రణమ్ ముఖర్జీ తన ప్రసంగంలో చెప్పారు. రైతుల కోసం కౌశల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. రైతులకు ప్రయోజనం కలిగించే పంటల బీమా పథకం కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. మార్చి 2017 నాటికి రైతులకు భూసార కార్డులిస్తామని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. 2022 నాటికి దేశంలోని అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం తమ సర్కారు దూరదృష్టితో ఆలోచిస్తోందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →