Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Prime Minister Modi’s foreign trips dates ..

By   /  March 28, 2016  /  Comments Off on Prime Minister Modi’s foreign trips dates ..

    Print       Email

modi1

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల తేదీలు ఖరారు..

InCorpTaxAct
Suvidha

 

మార్చి నెల 30 నుంచి మూడు దేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సాగనుంది. ఈ నెల 30న బెల్జియంలో జరగనున్న 13వ ఈయూ సదస్సులో భారత ప్రధాని పాల్గొంటారు.తర్వాత ఈ నెల 31 నుంచి రెండు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే నాలుగో అణుభద్రత సదస్సులో పాల్గొంటారు. ఏప్రిల్‌ 2,3 తేదీల్లో సౌదీ అరేబియాలో కూడా పర్యటిస్తారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా రాజుతో ద్వైపాక్షిక అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →