Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Priyanka Chopra scores six million followers on Instagram

By   /  March 25, 2016  /  Comments Off on Priyanka Chopra scores six million followers on Instagram

    Print       Email

priyanka-chopra

ప్రియాంక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు 6 మిలియన్ లు..

InCorpTaxAct
Suvidha

 

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ ఇంటర్నేషనల్‌ పాప్‌స్టార్‌ కి ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎంతలా అంటే ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 6 మిలియన్లకి చేరింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ ఖుషీగా ఉంది. అంతేకాదు.. ప్రియాంక తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ చిత్రం బేవాచ్‌లో నటిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →