Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Priyanka Chopra to present an award at Oscars 2016

By   /  February 2, 2016  /  Comments Off on Priyanka Chopra to present an award at Oscars 2016

    Print       Email

ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ప్రియాంక..!

priyanka chopra

InCorpTaxAct
Suvidha

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది.ఆస్కార్ వేదికపై అవార్డులు ప్రదానం చేసే అవకాశం వచ్చింది.ఫిబ్రవరి 29న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే వారి లిస్ట్ ను ఆస్కార్ అకాడమీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె పేరు కుడా ఉంది.

 

దీన్ని బట్టి ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ప్రియాంక అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది.ట్విట్టర్ లో తన పేరు ఉండటంపై ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రియాంక గతంలో హాలీవుడ్ టీవీ ప్రోగ్రాం క్వాంటికోలో కనిపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →