Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Priyanka Chopra tried committing suicide, alleges ex-manager..

By   /  April 3, 2016  /  Comments Off on Priyanka Chopra tried committing suicide, alleges ex-manager..

    Print       Email

priyanka chopra - old manager prakash jaju

ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేసిందట..

InCorpTaxAct
Suvidha

 

 

 

బేవాచ్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కూడా ఒకానొక దశలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందట.. ఈ విషయాన్ని ఆమె మాజీ మేనేజర్‌ ప్రకాశ్‌ జాజు తెలిపారు.బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రకాశ్‌ ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. 2004లో మేనేజర్‌గా కాంట్రాక్ట్‌ గడువు ముగియడంతో ప్రియాంక ఆయన్ను సాగనంపింది. అప్పటి నుంచి ప్రకాశ్‌ ట్విట్టర్‌లో ఆమెపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.

దీంతో వీరి మధ్య కొన్నాళ్లుగా వివాదాలు రగులుతూనే ఉన్నాయి. ముంబైలోని అంధేరీ కోర్టులో ప్రకాశ్‌.. ప్రియాంకపై కేసు వేశాడు. దీంతో ప్రియాంక తండ్రి ప్రకాశ్‌పై కేసు వేయడంతో.. 67 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఈ కోపంతోనే ప్రకాశ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →