Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Producers clarifies about Karthi’s ‘Kashmora’

By   /  August 21, 2016  /  Comments Off on Producers clarifies about Karthi’s ‘Kashmora’

    Print       Email

karthi kashmora 1‘కాష్మోరా’ ఓ ఢిపరెంట్ మూవీ..

 

InCorpTaxAct
Suvidha

 

 

తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ లో పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్ పై గోకుల్ డైరెక్షన్ లో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న మూవీ ‘కాష్మోరా’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడారు.

‘కాష్మోరా చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తీ డిఫరెంట్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్నాడు. అన్ని రకాలుగా ఓ డిఫరెంట్ చిత్రంగా ‘కాష్మోరా’ తెరకెక్కుతోంది. తమ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ..’ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. నా గెటప్ ఎంత డిఫరెంట్ గా ఉందో.. సినిమా కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. నా కెరీర్ లో ఇది ఓ వెరైటీ మూవీ అవుతుంది. అంతేకాకుండా.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా రూపొందుతోంది. అందరిని తమ సినిమా ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.

కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఆర్ట్: రాజీవన్, ఎడిటింగ్: వి.జె.సాబు జోసెఫ్, డాన్స్: రాజు సుందరం, బృంద, సతీష్, కాస్ట్యూమ్స్: నిఖార్ ధావన్, ఫైట్స్: అన్బారివ్, ప్రోస్తెటిక్స్: రోషన్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్: స్టాలిన్ శరవణన్, ఇజెనె, నిర్మాతలు: పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోకుల్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →