Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Prof. Kodandaram tour around Telangana..

By   /  June 10, 2017  /  Comments Off on Prof. Kodandaram tour around Telangana..

    Print       Email

తెలంగాణవ్యాప్తంగా పర్యటించనున్న ప్రొ.కోదండరామ్..

 
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నారు. కోదండరామ్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలపై తెలుసుకోనున్నారు. దీనికోసం ఆయన కార్యాచరణ రూపొందించారు. అయితే తెలంగాణలో ఆయన విడతల వారీగా పర్యటించనున్నారు.

InCorpTaxAct
Suvidha

ఇలా మొత్తం 100 రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖీ మాట్లాడనున్నారు. అదే సమయంలో వారి సమస్యలపై ఆరా తీస్తారు. ఇప్పటికే ఆయన పర్యటించాల్సిన ప్రాంతాలపై స్పష్టతకు వచ్చారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రేపు రంగారెడ్డి జిల్లా తుర్కంజియాల్ లో టీజేఏసీ విస్తృతస్థాయి భేటీ నిర్వహించనున్నారు. ప్రొ.కోదండరాం అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న స‌మావేశంలో రాష్ట్ర పర్యటనపై నేతలు చర్చించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →