Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Promotion for RaGa?

By   /  March 17, 2017  /  Comments Off on Promotion for RaGa?

    Print       Email

rahul-gandhiరాహుల్ గాంధీకి త్వరలో ప్రమోషన్..?

ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మాత్రమే హస్తగతమైంది. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఘోరంగా విఫలమైంది. దీంతో కాంగ్రెస్ పలువురు తమ స్వరం పెంచారు. పార్టీలో సంస్థాగత మార్పులపై అధినేత్రి సోనియా గాంధీ దగ్గర తమ గళం వినిపించారు. ఇక దీనిపై సోనియా ఆదేశాలతో సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమోషన్ ఇవ్వనున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

InCorpTaxAct
Suvidha

రాహుల్ కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవిని ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ పదవిని నిర్వహిస్తున్న మల్లిఖార్జున ఖర్గే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌‌గా నియమితులయ్యారు. వచ్చే నెలలో ఆయన ఈ బాధ్యతలు చేపడతారు. దీంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టాలని రాహుల్‌ గాంధీని సీనియర్ నేతలు కోరనున్నారని సమాచారం.ఇప్పటివరకు లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నేతగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉండేవారు. ఆయన పంజాబ్ సీంఎంగా బాధ్యతలు చేపట్టారు.దీంతో ఆయన స్థానంలో జ్యోతిరాదిత్య సింథియాకు అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →