Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Provisions for Andhra Pradesh in 2016-17 Budget..

By   /  February 29, 2016  /  Comments Off on Provisions for Andhra Pradesh in 2016-17 Budget..

    Print       Email

arun jaitlya - parliament

నవ్యాంధ్రకు బడ్జెట్ కేటాయింపులు..
సోమవారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17కు గాను సాధారణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో రైతు సంక్షేమమే తమ లక్ష్యమని జైట్లీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇక ఈ బడ్జెట్ లో నవ్యాంధ్రకు చేసిన కేటాయింపులను ఓ సారి పరిశీలిద్దాం..

InCorpTaxAct
Suvidha

 

*విజయవాడ మెట్రోకు రూ. 106 కోట్లు కేటాయింపులు..

*పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 100 కోట్లు కేటాయింపు..

*తెలుగు రాష్ట్రాల్లో ట్రైబల్ వర్సిటీలకు కోటి రూపాయిల చొప్పున మంజూరు..

*ఏపీ ఐఐటీకి-40 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి- రూ.20 కోట్లు కేటాయింపులు..

*ఏపీ ఐఐఎం-రూ.30 కోట్లు, నిట్‌కు రూ.40 కోట్లు..

*ఐఐఎస్‌ఈఆర్-రూ.40 కోట్లు..

*ఏపీలో ట్రిపుల్ ఐటీలకు రూ.20 కోట్లు..

*నాబార్డుకు రూ.6300 కోట్లు కేటాయింపులు..

*విశాఖ పోర్టుట్రస్టుకు రూ.231 కోట్లు..

*విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1678 కోట్లు..

*డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు -రూ. 15 కోట్లు..

*హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ.115 కోట్లు..

*వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు నిలిపివేసిన సర్కారు..

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →