Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Quality goods in India and China!

By   /  May 12, 2016  /  No Comments

    Print       Email

made-in-chinaచైనాలో అంతే..చైనా కదా…

జపాన్ మెదడుకు ఓ ఐడియా స్పురిస్తే చాలు…
ఆ పరిశోధకుడు దాని అంతం చూస్తాడు…
క్వాలిటీ కోసం అహోరాత్రులు నిద్ర తిండి మరచి పోతాడు…
ఈలోగా ఆ విషయం భారతదేశానికి చేరిపోతుందట…
మన వారు వస్తువును ఎక్కడ తయారు చేయాలా ఏ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెడదామా అన్న ఆలోచనలు చేస్తుంటారట ఈలోగా…
అప్పటికెప్పుడో చైనీయులు దాని డూప్లికేట్స్ తయారుచేసి నింపిన పెద్ద పెద్ద చైనా నౌకలతో ఎగుమతులు కూడా చేస్తుంటాయట…
క్వాలిటీ కన్నా క్వాంటిటీలో చైనా వస్తువుల తీరే వేరు…
ఇది చూడండి…
ఈ బేరింగ్ చైనా జర్మనీ కంపెనీల క్వాలిటీకి అద్దం పట్టింది…
మొదటిది నాసిరకపు తక్కువ ధరకు దొరికే చైనా బేరింగ్ అయితే…
రెండవది మాత్రం పూర్తి క్వాలిటీతో జర్మనోలో తయారు చేశారు…
రెంటినీ వేలితో తిప్పి చూస్తే?
మైండ్ బ్లోయింగ్…
చైనా క్వాలిటి అంతంత మాత్రమయితే, జర్మనీ బేరింగ్ మాత్రం అలుపెరుగకుండా తిరుగుతూనే ఉంటుంది…
అదే మరి…
జర్మనీ పాటించే అవుట్ స్టాండింగ్ క్వాలిటీ…
వెపన్ గ్రేడ్ బేరింగ్ టెక్నాలజీలకు…
హేట్సాఫ్ చెప్పాల్సిందే…
మీరే చూడండి…

InCorpTaxAct
Suvidha

 

Source: Srinivas Dasu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →