Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Radhika Apte to Romance Dhanush after Rajinikanth

By   /  August 7, 2016  /  Comments Off on Radhika Apte to Romance Dhanush after Rajinikanth

    Print       Email

radhika apte - Dhanush kabaliముందు మామతో.. ఇప్పుడు అల్లుడితో రాధికా రొమాన్స్..?

 

InCorpTaxAct
Suvidha

 

రీసెంట్ గా మామతో జోడీ కట్టిన ఓ ముద్దుగుమ్మ.. ఆయన అల్లుడితో జతకట్టబోతోంది. అదేనండి.. ‘కబాలి’లో రజనీ సరసన నటించిన రాధికా ఆప్టే.. ఆయన అల్లుడు ధనుష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ భామ ప్రకాష్ రాజ్ ‘ధోని’ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత ‘ఆల్ ఇన్ ఆల్ అళగురాజా’, ‘వెట్రి సెల్వన్’ సినిమాల్లో కనిపించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.

దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా రాలేదు. అయితే పా రంజిత్ డైరెక్షన్ వచ్చిన ‘కబాలి’లో నటించింది. దీంతో రాధిక ఆప్టే దశ తిరిగిపోయింది. ఒక్కసారిగా ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీంతో నిర్మాతలు ఈమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. తాజాగా ధనుష్ నటించనున్న ఓ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో నిర్మాతలు ప్రకటించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →