Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Radhika Apte’s lovemaking scene from ‘Parched’ goes viral

By   /  August 22, 2016  /  Comments Off on Radhika Apte’s lovemaking scene from ‘Parched’ goes viral

    Print       Email

Radika apte Aరాధిక లీక్డ్ వీడియోపై మరో వార్త చక్కెర్లు..?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇటీవల రాధిక ఆప్టే లీక్డ్ వీడియో, ఫొటోలు సంచలనం సృష్టించాయి. ఈ వీడియోను సినిమా హైప్ కోసం లీక్ చేశారనే వార్తలు కూడా వెనువెంటనే చక్కెర్లు కొట్టాయి. అయితే ఈ వీడియోలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని దర్శక నిర్మాతలు తెలిపారు. మూవీని ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించామన్నారు. అక్కడి నుంచే లీక్ అయి ఉంటాయని తెలిపారు. చిత్ర దర్శకుడు అయితే రాధిక ఆప్టే తన చెల్లెలు లాంటిదని చెప్పి వివాదాన్ని రేపాడు.

దర్శక నిర్మాతలు ఎన్ని వివరణలు ఇచ్చినా అభిమానులు మాత్రం ఆ వీడియోను ఎవరు.. ఎందుకు లీక్ చేశారు అన్న విషయంలో స్పష్టతతో ఉన్నారు. ప్రస్తుతం ఈ లీక్ గురించి మరో సంచలన వార్త షికార్లు చేస్తోంది. వీడియో లీక్ అయిన వెంటనే మీడియా ముందుకు రావొద్దని దర్శక నిర్మాతలు రాధికాకు సూచించారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటన చేయవద్దని చెప్పారట. ఓ రకంగా రాధికాకు వార్నింగ్ ఇచ్చారని జనం గుసగుసలాడుకుంటున్నారు. ఈ వ్యవహారం వల్ల రాధిక ఇమేజ్ కి జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించారని చర్చించుకుంటున్నారు. దర్శక నిర్మాతలు తీరు చూసి బాలీవుడ్ మొత్తం నివ్వెరపోతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →