Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Raghava Lawrence as ‘Sivalinga’..

By   /  March 18, 2017  /  Comments Off on Raghava Lawrence as ‘Sivalinga’..

    Print       Email

sivalingaహర్రర్ మూవీ ‘శివలింగ’గా వస్తున్న రాఘవ లారెన్స్..

రాఘవ లారెన్స్ అంటే మంచి డ్యాన్స్ మాస్టర్ అన్న విషయం అందరికి తెలిసిందే. తర్వాత ఆయన డైరెక్టర్ టర్న్ అయ్యారు. అలాగే యాక్టర్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లారెన్స్ ఈ మధ్య కాలంలో హర్రర్ చిత్రాలతో బాగా ఫేమస్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మరో హర్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ చిత్రమే ‘శివలింగా’.

InCorpTaxAct
Suvidha

ఇందులో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. పి.వాసు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఈ మూవీ శరవేగంగా తెరకెక్కుతోంది. కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన ఈ మూవీని అదే పేరుతో టాలీవుడ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ బ్యానర్ పై రమేష్ పి.పిళ్లై దీన్ని నిర్మించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’, లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’, ‘గంగ’ సినిమాల కంటే తాజా చిత్రం ఇంకా పెద్ద హిట్ అవుతుందని మూవీ యూనిట్ పేర్కొంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →