Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Raghuram Rajan has no degree in economics, Urjit Patel has a PhD: Subramanian Swamy

By   /  August 26, 2016  /  Comments Off on Raghuram Rajan has no degree in economics, Urjit Patel has a PhD: Subramanian Swamy

    Print       Email

BJP Leader and former union minister Dr. Subramanian Swamy at Shriram College in Muzaffarnagara. Express Photo by Gajendra yadav,21/03/2015రఘురామ్ రాజన్ క ఎకనామిక్స్ లో డిగ్రీ లేదు: సుబ్రమణ్యం స్వామి

 

InCorpTaxAct
Suvidha

 

 

బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యం స్వామి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ ను వదిలిపెట్టడం లేదు. ఆయనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.అసలు రాజన్‌కు ఎకనామిక్స్‌లో డిగ్రీ లేదని అన్నారు. ఆయన స్థానంలో ఆర్బీఐ గవర్నర్ గా పగ్గాలు చేపట్టబోతున్న ఉర్జిత్ పటేల్‌పైనే తనకు ఆశలు ఉన్నాయన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ చాలాకాలం పనిచేశారని గుర్తు చేశారు.

గవర్నర్ పదవీ బాధ్యతలు ఆయనకు కొత్తగా అనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారని తెలిపారు. యేల్ యూనివర్సిటీలో ఊర్జిత్ డిగ్రీ చదివారని చెప్పారు. అదే రఘురామ్ రాజన్‌కు అయితే ఎకనామిక్స్‌లో డిగ్రీ లేదన్నారు. ఇంజినీరింగ్ తర్వాత మేనేజ్‌మెంట్‌ చదివారని తెలిపారు. ఎకనామిక్స్‌లో జనరల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటో రాజన్‌కు ఇప్పటికీ తెలియదని సుబ్రమణ్యస్వామి అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →